|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 02:10 PM
AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో ఆయన పర్యటించనున్నారు. దావోస్‌లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. కాగా, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు కూడా దావోస్‌కు వెళ్లనున్నారు.
Latest News