|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 01:44 PM
భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం 15 నిమిషాల తర్వాత నడవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఉబ్బరం, కడుపు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తర్వాత నడక రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, నిద్ర నాణ్యతను పెంచుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
Latest News