|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 11:04 AM
బాపట్ల జిల్లా చీరాలలోని NRPM హైస్కూల్లో ఈ నెల 12వ తేదీన AP స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం చీరాల MLA మద్దులూరి మాలకొండయ్య తన క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా కరపత్రాలను ఆవిష్కరించారు. 18 ఏళ్లు నిండి, ITI, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు.
Latest News