|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 12:07 PM
చెన్నైలోని అన్నానగర్ లో గల జీఎస్టీ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Latest News