|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 02:08 PM
AP: ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 2 నుంచి 13 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. అలాగే టెన్త్ పరీక్షలు మార్చి 16 నుంచి 28 వరకు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Latest News