|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:17 AM
ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీతో ప్రయాణిస్తున్న దివ్యాంగులు ఇకపై పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ కొత్త పథకం వల్ల దాదాపు 2 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. పథకం అమలుకు అవసరమైన లెక్కలు, దివ్యాంగుల పాస్‌ల సంఖ్య, రాయితీ రూపంలో ఆర్టీసీకి వచ్చే భారం వంటి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. దీని ద్వారా దివ్యాంగులైన పురుషులు కూడా ఈ ఉచిత ప్రయాణ పథకం అందుబాటులోకి రానుంది
Latest News