|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 04:08 PM
అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని (15)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను నలుగురు యువకులు ప్రలోభపెట్టి వరి పొలానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. జరిగిన విషయం సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలిసులు నిందితులకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Latest News