|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 02:20 PM
పిస్తా పప్పును స్నాక్‌గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ బి6 అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ప్రతిరోజూ గుప్పెడు పిస్తా తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ 'ఇ' అందుతుంది, వ్యర్థాలు బయటకు వెళ్లి కొత్త కణాల వృద్ధి ప్రోత్సహించబడుతుంది. కంటి సమస్యలున్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, చర్మ సమస్యలున్నవారు పిస్తాను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
Latest News