|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 02:09 PM
బెంగళూరులోని ఆంధ్రహళ్లిలో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు అమూల్య (23) వివాహం జరిగిన మూడు నెలల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. భర్త అభిషేక్ వేధింపులు, అనుమానం కారణంగా అమూల్య ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్యాదరహళ్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆమె భర్త అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Latest News