|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 08:06 PM
2026 Public Holiday List: డిసెంబర్ నెలలోకి అడుగుపెట్టాం. ఇక కొన్ని రోజుల్లోనే 2025కు వీడ్కోలు చెప్పి, 2026 నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు.వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుని ముందుగానే పర్సనల్, ఫ్యామిలీ లేదా ట్రావెల్ ప్లాన్లు చేసుకునే వారు కూడా చాలామంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలీడేలు వర్తించే నేపథ్యంలో ప్రజలు ముందే ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సెలవుల జాబితాను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 24 పబ్లిక్ హాలీడేలు ప్రకటించారు.
*2026లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు
-పండుగ – తేదీ
-భోగి – జనవరి 14
-మకర సంక్రాంతి – జనవరి 15
-కనుమ – జనవరి 16
-రిపబ్లిక్ డే – జనవరి 26
-మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
-హోలీ – మార్చి 3
-ఉగాది – మార్చి 19
-రంజాన్ – మార్చి 20
-శ్రీరామ నవమి – మార్చి 27
-గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 3
-బాబు జగ్జీవన్‌రావ్ జయంతి – ఏప్రిల్ 5
-బీఆర్ అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14
-బక్రీద్ – మే 27
-మొహర్రం – జూన్ 25
-స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15
-వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
-మిలాద్-ఉన్-నబీ – ఆగస్టు 25
-శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
-వినాయక చవితి – సెప్టెంబర్ 14
-గాంధీ జయంతి – అక్టోబర్ 2
-దుర్గాష్టమి – అక్టోబర్ 18
-విజయదశమి – అక్టోబర్ 20
-దీపావళి – నవంబర్ 8
-క్రిస్మస్ – డిసెంబర్ 25
ఈ విధంగా 2026 సంవత్సరానికి మొత్తం 24 పబ్లిక్ హాలీడేలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసిం