|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 03:24 PM
జుట్టు రాలడం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్, ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుందిని నిపుణులు అంటున్నారు. పాలకూర జ్యూస్, దాల్చిన చెక్క, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, గుడ్లు, చేపలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. ఇవి జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తాయి.
Latest News