|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:50 PM
‘దిత్వా’ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై కూడా ఉండనుంది. శనివారం కేరళలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనుండగా, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఆదివారం కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని తెలిపింది.
Latest News