|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:08 PM
అంతరిక్షయానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ అంతరిక్షయానానికి ఎంపికైన తొలి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావడం ప్రతి భారతీయుడికి, ఆంధ్రుడికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఎంతోమందికి జాహ్నవి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో జాహ్నవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Latest News