|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 01:51 PM
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పంత్‌ను ఐసీసీ మందలించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి టెస్టు మూడో రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో బాల్ కండిషన్ బాగాలేదని, మార్చాలని పంత్ కోరారు. బంతిని చెక్ చేసిన అంపైర్ బాల్ మార్చేందుకు నిరాకరించారు. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పంత్ బంతిని నేలకేసి కొట్టారు. తాజాగా తన తప్పును పంత్ అంగీకరించారు.
Latest News