భక్తులతో కిటకిటలాడిన ఆలయం
 

by Suryaa Desk | Tue, Jun 24, 2025, 12:16 PM

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తాము కోరిన కోర్కెలు తీర్చాలని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Latest News
'World Cup dream not far from reality for Prince Yadav': Pujara Fri, May 08, 2026, 12:21 PM
Italy parliamentary committee to probe Chinese tech investments Fri, May 08, 2026, 12:07 PM
US Senate resolution names China top threat Fri, May 08, 2026, 12:05 PM
Sanjay Raut to US President: Democracy is about fair polls, external endorsement appears misplaced Fri, May 08, 2026, 12:04 PM
MP govt orders mass rabies vaccination after guests consume infected 'chhas' Fri, May 08, 2026, 11:57 AM