|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 03:53 PM
కూటమి హయంలో ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి అవినాష్ మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను మభ్యపెట్టారన్నారు. లోకేష్ నిరుద్యోగ భృతి గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News