|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 03:44 PM
అఖండ భారత్ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత నాయకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. సోమవారం ఆదోని బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ స్థాపన ద్వారాకి సైద్ధాంతిక పునాదిని వేసింది ముఖర్జీ అన్నారు.. అఖండ భారత్ కోసం ఆయన చేసిన చరిత్రాత్మక పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
Latest News