|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 03:14 PM
ఉలవల్లో 24 శాతం మేర ప్రోటీన్లు ఉంటాయి. నాన్ వెజ్ తినని వారు ప్రోటీన్ల కోసం ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావనతో ఉంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. షుగర్ లెవల్స్ పెరగవు. గుండె జబ్బులు, క్యాన్సర్ రావు.
Latest News