|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 02:34 PM
రాయచోటిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నూతన కమిటీ ఎన్నిక సోమవారం నిర్వహించారు. శాశ్వత ధర్మకర్త, గౌరవ అధ్యక్షుడిగా కదిరి భాస్కర్ ను, ఛైర్మన్ గా రెడ్డన్న, కార్యదర్శిగా రామాంజనేయులురెడ్డి ను ఎన్నుకోబడ్డారు. సంయుక్త కార్యదర్శిగా రామచంద్రారెడ్డి, కోశాధికారులుగా అరవింద్ రెడ్డి, ప్రసాద్, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా కార్యదర్శిగా జయమ్మ, సంయుక్త కార్యదర్శిగా విజయబాయి ఎన్నుకోబడ్డారు.
Latest News