|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:21 AM
నంద్యాల జిల్లా వెలుగోడులో ఘోరం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక (6)పై 15 ఏళ్ల బాలుడు చాక్లెట్లు ఇస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నెల్లూరు రూరల్‌లోని కనువర్తిపాడులో బాలిక (8)పై వృద్ధుడు అత్యాచారం చేయబోయాడు. బాలిక తప్పించుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది
Latest News