|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 07:54 PM
తిరుమల శ్రీవారిని హీరోయిన్ గౌరీప్రియ దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతనిస్తుందని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే అశోక్ గల్లాతో నటించిన సినిమా విడుదల కాబోతుందని, కిరణ్ అబ్బవరంతో మరో సినిమా జరుగుతున్నట్లు నటి గౌరి తెలిపారు.
Latest News