|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:49 PM
వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలకు దిగారు. సత్తెనపల్లి వైసీపీ ఇన్చార్జ్ భార్గవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసులు పెట్టారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతోపాటు డీజే ఏర్పాటు చేశారంటూ కేసులు నమోదు చేశారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు మొత్తం 7 కేసులు నమోదు చేశారు. కాగా పోలీసులను అడ్డుకుని బెదిరించిన సంఘటనలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరులపై కేసు నమోదు చేశారు.
Latest News