|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:07 PM
గుంటూరు లోనీ డి ఆర్ సి సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వ్యర్యం లో ఎస్ ఎం ఏ ఎం 2024-25 స్కీము నందు 1331 మంది చిన్న , సన్నకారు 5 ఎకరములు కన్నా తక్కువ పొలము కలిగిన రైతులకు రూ. 5, 696 కోట్ల విలువ వున్న వ్యవసాయ యంత్ర పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ అందించారు. పరికరముల పంపిణి పై జిల్లా స్థాయి విజయోత్సవ సదస్సు నిర్వహించారు.
Latest News