|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:13 PM
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం గుడిమల్లం ఆనందవల్లి సమేత శ్రీపరశు రామేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మాజీ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్రారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Latest News