|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 02:24 PM
మేఘాలయలో హనీమూన్‌కి వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టైన సోనమ్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. పోలీసులు విచారణలో సంజయ్ వర్మ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. మార్చి 1 నుంచి 25 వరకు సోనమ్, సంజయ్ మధ్య 119 ఫోన్‌కాల్స్ నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సంజయ్ ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో, అతను ఎవరు అనే దానిపై ముమ్మరంగా విచారణ జరుగుతోంది.
Latest News