|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 01:58 PM
వివో సబ్ బ్రాండ్ ఐకూ కొత్తగా iQOO Z10 Lite 5Gను భారత మార్కెట్లో విడుదల చేసింది. 6.74 అంగుళాల 90Hz డిస్‌ప్లే, Dimensity 6300 ప్రాసెసర్, Android 15 ఆధారిత ఫన్‌టచ్ OSతో పని చేస్తుంది. 5MP సెల్ఫీ కెమెరా, AI ఫీచర్లు, 6000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4GB+128GB రూ.9,999, 6GB+128GB రూ.10,999, 8GB+256GB రూ.12,999 ధరలుగా మూడు వేరియంట్లలో జూన్ 25 నుంచి Amazon, iQOO స్టోర్‌లో లభ్యం కానున్నాయి.
Latest News