మ్యాక్స్ వెల్ విధ్వంసం.. 49 బంతుల్లో సెంచరీ
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 12:01 PM

మ్యాక్స్వెల్ మళ్లీ తన విధ్వంస బ్యాటింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో లాస్ ఏంజలెస్ నైట్ రైడర్స్‌పై వాషింగ్టన్ ఫ్రీడమ్ ఇన్నింగ్స్ బ్యాటర్ మ్యాక్స్వెల్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే శతకం బాదాడు. మ్యాచ్‌లో WAF 12 ఓవర్లకు 92/5 స్కోర్ ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్, చివరకు స్కోర్‌ను 208/5కు చేర్చారు. 13 సిక్సులు, 2 ఫోర్లతో 106* పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM