|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 08:46 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని వైఎస్ జగన్ ఆక్షేపించారు. చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్న ఆయన, ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని జగన్ హెచ్చరించారు.
Latest News