![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 11:49 AM
కేరళ తీరాన నౌకలో భారీ అగ్నిప్రమాదం. కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక. సోమవారం ఉదయం 9.20 గంటలకు కన్నూరు జిల్లాలోని అజిక్కల్ పోర్టు సమీపంలో కంటెయినర్ పేలడంతో అగ్ని ప్రమాదం. 14 మందిని కాపాడిన ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్. నలుగురు గల్లంతునౌకలోని సిబ్బందిలో చైనా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ తదితర దేశస్థులు
Latest News