|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:11 PM
చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే తక్కువ జీతంలోనైనా సేవింగ్స్ చేయడం ముఖ్యం. అందులో భాగంగా నెల జీతంలో కనీసం 20 శాతం పెట్టుబడి పెట్టాలి. ఊహించని పరిస్థితుల్లో ఉపయోగపడేలా ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధంగా ఉంచాలి. అలాగే భవిష్యత్తులో వైద్య ఖర్చులకు ఆరోగ్య బీమా ఎంతో అవసరం. ఈ మూడు ఆర్థిక నిబంధనలు పాటిస్తే భద్రమైన జీవితం సాధ్యమే.
Latest News