![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:01 PM
మహా కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారికి 4 నెలలు గడుస్తున్నా పరిహారం ఎందుకు ఇవ్వలేదని అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం . ఈ సంవత్సరం జనవరి 29వ తేదీన మహాకుంభమేళ తొక్కిసలాటలో మరణించిన భక్తుల కుటుంబాలకు, 4 నెలలు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వలేదని యూపీ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అలహాబాద్ హైకోర్టు. మృతదేహాలను బాధిత కుంబాలకు అప్పగించే ప్రక్రియలో అధికారులు వ్యవహరించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు. మృతుల వివరాలను కోర్టుకు అందించాలని, వెంటనే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
Latest News