![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:17 PM
ఇండియా ఏ తరఫున 2012లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు తమపై జరిగిన అటాక్‌ను రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత తామేవ్వరూ రాత్రి 9 దాటాక బయటికి వెళ్లలేదని తెలిపారు. ‘వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబొగో ప్రాంతంలో రాత్రి 11 గంటలకు వెజ్ ఫుడ్ కోసం బయట వెతికాం. ఎక్కడా కనిపించకపోవడంతో రిటర్న్ అయ్యాం. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మాపై అటాక్ చేశారు’ అని గుర్తు చేసుకున్నారు రోహిత్ శర్మ.
Latest News