అగళి మండలానికి చేరిన 680 క్వింటాళ్ల విత్తన వేరుశనగ
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:59 PM

అగళి మండలానికి చేరిన 680 క్వింటాళ్ల విత్తన వేరుశనగ

అగళి మండలంలోని రైతులకు సకాలంలో విత్తనాల సరఫరా జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయి. మండలంలోని మొత్తం 13 రైతు సేవా కేంద్రాలకు 680 క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు చేరినట్లు వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ నాయక్ శనివారం తెలిపారు.
ఈ కాయలలో 95 శాతం నాణ్యమైనవిగా గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. విత్తనాలు కావలసిన రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, డబ్బు చెల్లిస్తే, వచ్చే జూన్ 10న పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతుల అవసరాన్ని బట్టి మరిన్ని విత్తనాల సరఫరా కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైతులు సరైన సమయాన రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని, విత్తనాలను పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Latest News
Madras HC refuses interim relief to Ilaiyaraaja on use of his song in movie Mrs and Mr Mon, Jul 14, 2025, 02:10 PM
CM Omar Abdullah climbs graveyard gate, grapples with security men amid Martyrs' Day row Mon, Jul 14, 2025, 01:50 PM
First time in India, ex-CJIs, CMs, Speakers appear before JPC on ONOE: PP Chaudhary (IANS Interview) Mon, Jul 14, 2025, 01:41 PM
Digvijaya Singh to visit Harda, alleges police dragged girl students from hostels Mon, Jul 14, 2025, 01:39 PM
SC agrees to hear plea of 'Udaipur Files' producer against stay on release Mon, Jul 14, 2025, 01:28 PM