మద్యం మత్తులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:18 PM

మద్యం మత్తులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ రిసెప్షన్‌లో ఐదేళ్ల బాలికను ఒక వ్యక్తి మామిడిపండుతో ఇస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాన్హోలోని ఒక గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. జరిగిన విషయం బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు 25 ఏళ్ల నిందితుడిని కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Former Telangana CM KCR again admitted to hospital Thu, Jul 10, 2025, 04:09 PM
CBI raids suspended bank manager's house in Jodhpur in dispropertionate assets case Thu, Jul 10, 2025, 03:54 PM
Torrential rain claims over 11 lives in Pakistan; death toll reaches 79 Thu, Jul 10, 2025, 03:52 PM
AIADMK launches 'Bye-Bye Stalin' campaign amid statewide tour by EPS Thu, Jul 10, 2025, 03:36 PM
Restore July 13, December 5 public holidays: Omar Abdullah govt to L-G Thu, Jul 10, 2025, 03:28 PM