|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:21 PM
విజయవాడ శాతవాహన కాలేజీ కూల్చివేత. కూల్చివేసి బోయపాటి శ్రీనివాస అప్పరావు పేరుతో బోర్డులు పెట్టిన వ్యక్తులు. కొంతకాలంగా కాలేజీ యాజమాన్యం మధ్య విభేదాలు నెలకొన్న క్రమంలోనే కూల్చివేతలకు పూనుకున్నట్టు తెలుస్తుంది . రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కాలేజీని నేలమట్టం చేసిన బోయపాటి అప్పరావు వర్గీయులు. కాలేజీ తమకే చెందుతుందని భవనాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్న బోయపాటి అప్పరావు వర్గీయులు. విషయం తెలుసుకున్న ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు. అయితే కూల్చివేత శిథిలాల కింద విద్యార్థుల రికార్డులు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు
Latest News