ఈఏపీసెట్‌ పరీక్ష కేంద్రాలకు త్వరగా చేరుకోవాలి
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 02:02 PM

కడప జిల్లా పబ్బాపురంలో తెలుగుదేశం మహానాడు సభలు మూడు రోజులు జరగనున్న విషయం తెలిసిందే. అయితే  ఈఏపీసెట్‌ చైర్మన్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ కడపలోని 4 కేంద్రాల్లో ఉదయం 7:30 గంటలకు ముందు విద్యార్థులు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్‌ కాలేజ్‌, అన్నమాచార్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌ఎం కాలేజ్‌లలో ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగనుంది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM