|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 02:42 PM
AP: నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాలు సాధారణంగా కేరళలోకి జూన్ 1న ప్రవేశిస్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందే ప్రవేశించాయని తెలిపింది.
Latest News