![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 08:32 PM
సిరాజ్ ఉగ్ర కదలికలపై కొనసాగుతున్న విచారణ..సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై నజర్.సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు కౌంటర్ ఇస్తూ కామెంట్ పెట్టిన సిరాజ్.సిరాజ్ కామెంట్ ను మెచ్చుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి. నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య కొనసాగిన సంభాషణలు. రాజాసింగ్ తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని సిరాజ్ కు ఆదేశం. గ్రూప్స్ పరీక్షల శిక్షణ కోసం ఏడేళ్లుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన సిరాజ్. సమీర్ తో కలిసి 5 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన సిరాజ్. సిరాజ్, సమీర్ ల ప్లాన్ ఏంటి అన్న దానిపై ఆరా తీస్తున్న ఎన్ఐఏ
Latest News