టీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 01:51 PM

టీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌

టీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ బీసీసీఐ ప్రకటించింది. వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌‌ను ఎంపిక చేసింది. ఇక జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కి జట్టును ప్రకటించింది.
ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే..
శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్‌), రిష‌బ్ పంత్ (వైస్ కెప్టెన్‌), య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుద‌ర్శ‌న్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, క‌రుణ్ నాయ‌ర్‌, నితీశ్‌కుమార్ రెడ్డి, ర‌వీంద్ర జ‌డేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్ట‌న్ సుంద‌ర్, శార్దూల్ ఠాకూర్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, ఆకాశ్ దీప్‌, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్

Latest News
Study finds broad decline in US children's health Tue, Jul 08, 2025, 12:32 PM
Karnataka Cong infighting: CM Siddaramaiah, Shivakumar to meet Rahul Gandhi in New Delhi Tue, Jul 08, 2025, 12:28 PM
Samsung estimates 56 pc drop in Q2 operating profit on chip slump, US trade policies Tue, Jul 08, 2025, 12:25 PM
Kerala comes to a standstill as private bus operators go on token strike Tue, Jul 08, 2025, 12:13 PM
Train-school van collision: CM Stalin announces compensation Tue, Jul 08, 2025, 12:09 PM