వాతావరణ అప్ డేట్స్
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 07:53 PM

రేపు (శుక్రవారం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. 

Latest News
Armed men blow up key gas pipeline in Balochistan, disrupting supply Sat, Apr 11, 2026, 04:01 PM
Class 12 girl student dies by suicide after scoring 78 pc in Karnataka Sat, Apr 11, 2026, 03:27 PM
Suspicious Rs 3.70 lakh seized from Assistant Engineer in Raj ACB surprise check Sat, Apr 11, 2026, 03:11 PM
CM Banerjee criticises BJP over its promise to implement UCC in West Bengal Sat, Apr 11, 2026, 03:02 PM
BrahMos deals deepen India's role in Indo-Pacific security Sat, Apr 11, 2026, 02:59 PM