![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:32 PM
ఉల్లికాడలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలో విటమిన్ సి, బి2, థయామిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫోలేట్లు గుండె జబ్బులను నియంత్రిస్తాయి. కంటిచూపు మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు అదుపులో ఉంటాయి. మలబద్ధకం తగ్గుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కారణంగా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Latest News