|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:27 PM
ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గుంటూరులోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, బాలల పరిరక్షణ విభాగం, గృహ హింస నిరోధక విభాగం, ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఆకస్మికంగా బుధవారం పరిశీలించారు. శక్తి సదన్‌లో ఉండే బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలుతెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మహిళలకు ఉపాధి అవకాశాలు, అవసరమైనసహాయాలుఅందిస్తున్నామని తెలిపారు.
Latest News