|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 10:38 AM
AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదట. డిప్యూటీ మేయర్‌పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారట. క్యాంపు రాజకీయాలు దేశం దాటేయడంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో మకాం వేస్తే.. వైసీపీ తన వర్గాన్ని శ్రీలంకకు పంపింది.
Latest News