|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:32 PM
AP: రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం రైతుల సమస్యలపై ఏపీ క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పలు రకాల పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు అధికారులు వివరించారు. దేశ, విదేశాల్లో తాజా పరిస్థితి వివిధ పంటల ధరలపై ప్రభావం చూపింది
Latest News