16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. జార్ఖండ్‌లో ఐదుగురు అరెస్టు
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 03:04 PM

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 17న బాలిక తన బంధువుల ఇంటిలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా, నిందితులు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు.
ఈ ఘటన తర్వాత నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Latest News
India's GCCs leading global AI mandate, evolve into enterprise nerve centres: Report Wed, May 06, 2026, 03:22 PM
US-India partnership can rev up pace of AI adoption Wed, May 06, 2026, 03:08 PM
'Mamata-led TMC government worse than CPM', says BJP's Suvendu Adhikari Wed, May 06, 2026, 02:53 PM
Don't adopt Trinamool culture of post-poll violence after victory: Suvendu Adhikari to party workers Wed, May 06, 2026, 02:50 PM
Gold, silver prices gain up to 3 pc on weak dollar, oil prices Wed, May 06, 2026, 02:48 PM