|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:46 PM
మద్యం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయధికారికి పది పేజీల లేఖ అందజేశారు. గతంలోనే తనకు కొన్ని విషయాలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రిమాండ్ పొడిగింపు సమయంలో రాత పూర్వకంగా ఇవ్వాలని న్యాయాధికారి సూచించారు. దీంతో న్యాయధికారికి సజ్జల లేఖ రాశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఇతర అంశాలని ప్రస్తావిస్తూ పది పేజీల లేఖను కోర్టుకు సజ్జల శ్రీధర్ రెడ్డి అందజేశారు.
Latest News