ఎన్టీఆర్ బేబీ కిట్‌ పథకం పునరుద్ధరణ: 11 రకాల వస్తువులతో కిట్‌
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 12:26 PM

కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం రూ.51.14 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కిట్‌ ధర రూ.1,410గా నిర్ణయించగా, ఈ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయి. 
కిట్‌లోని వస్తువులు:
దోమ తెర
బేబీ బెడ్
డ్రస్
టవల్స్
వాషబుల్ న్యాప్‌కిన్లు
200 గ్రాముల జాన్సన్ పౌడర్
100 గ్రాముల జాన్సన్ షాంపు
ఇతర అవసరమైన వస్తువులు
ఈ పథకం ద్వారా నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన సామగ్రిని అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM