|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 03:27 PM
భారత్ తుర్కియేకు చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీ సేవలను నిలిపివేయడంతో మే 16న ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆ కంపెనీ షేరు ధర ఏకంగా 10% వరకు పతనమైంది. "ఆపరేషన్ సిందూర్" సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు తెలిపిన నేపథ్యంలో, భారత్ ఆ దేశంతో వ్యాపార సంబంధాలను సమీక్షించింది. ఈ క్రమంలో సెలెబీ సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ కంపెనీ పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోయింది.
Latest News