టర్కీ వెళ్తా,,,,అన్నంత పనీ చేసేసిన కేఏ పాల్
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 07:20 PM

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చెప్పినట్లు చేసేశారు. టర్కీ వెళ్తానని చెప్పిన పాల్ అన్నంత ప‌నిచేశారు. భారత్ పాకిస్థాన్ శాంతి చర్చల కోసం టర్కీ వెళ్తానంటూ పాల్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే పాల్ టర్కీ వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇండిగో సిబ్బంది అడ్డుకున్నార‌ని ఆరోపించిన చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ట‌ర్కీ వెళ్లిన పాల్ అక్కడ మ‌హ‌దీ అనే వ్యక్తితో క‌లిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాట్లాడిన కేఏ పాల్.. పాకిస్థాన్‌కు ట‌ర్కీ మిస్సైల్స్ అమ్మింది నిజ‌మేనని అన్నారు. కానీ అమెరికా పాకిస్థాన్‌కు మిసైల్స్ అమ్మలేదా అంటూ పాల్ ప్రశ్నించారు. మిస్సైల్స్ ఆప‌డానికే తాను ట‌ర్కీ వెళ్లిన‌ట్టు కేఏ పాల్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

Latest News
Manohar Lal credits Delhi CM for launch of 45 'Atal Canteens' Thu, Dec 25, 2025, 04:36 PM
Gujarat: Deputy Speaker Jethabhai Ahir resigns from Assembly, citing workload & multiple responsibilities Thu, Dec 25, 2025, 04:31 PM
Hindus should unite to avoid situation like Bangladesh in India: Dhirendra Shastri Thu, Dec 25, 2025, 04:22 PM
Shubhanshu Shukla, NISAR mission take India to new heights in 2025; all eyes on Ganganyaan in 2026 Thu, Dec 25, 2025, 04:20 PM
There was more pressure last year than this year, says Rashid ahead of SA20 opener Thu, Dec 25, 2025, 04:16 PM