|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 02:10 PM
ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలులో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దనరెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జనార్దన్ రెడ్డి సహా నలుగురిని సీబీఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది.
Latest News